గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి –

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి –  జిల్లా  కలెక్టర్ .ఎఎస్.దినేష్ కుమార్  జిల్లా అధికారులతో అంకార్ట్ సమావేశం   స్టాప్ రిపోర్టర్,పాడేరు, మార్చి 24: జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంకార్డ్‌పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, గంజాయి వినియోగం వల్ల కలిగే...