గర్నికం దళిత కాలనీకి మంచినీళ్ళు ఇవ్వండి మహప్రభో

Author

SIVA KUMAR LANKA

Sr Reporter | అనకాపల్లి

గర్నికం దళిత కాలనీకి మంచినీళ్ళు ఇవ్వండి మహప్రభో -ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన... నర్సీపట్నం, పెన్ పవర్ : అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రానికి అర కిలోమీటర్ దూరంలో గర్నికం దళిత కాలనీ ఉంది. ఈ కాలనీలో 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం జల జీవన్ మెషిన్ ద్వారా మంచినీరు కోసం ఇంటింటి కోళాయిలు నిర్మాణం చేశారు కానీ, కుళాయిలకు నీరు ఇవ్వలేదు. కొళాయిలు దిష్టిబొమ్మలాగా ఇంటి ముందుని ఉన్నాయి తప్ప నీరు రావడం లేదు. కాలనీలో పిల్లలు...