గుంటూరు జీజీహెచ్‌లో రిమాండ్ ఖైదీ పరారీ
పోలీసుల కళ్లుచెదరగొట్టి ఆసుపత్రి నుంచి తప్పించుకున్న నిందితుడు గుంటూరు జీజీహెచ్‌లో కలకలం రేపిన ఘటన హత్య కేసులో నిందితుడు నాగుల్ మీరా పరార్ చెబ్రోలు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు అప్రమత్తత కోల్పోయిన సమయంలో ఖైదీ పరారీ ఆసుపత్రి పరిసరాల్లో గాలించినా దొరకని నిందితుడు గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభం నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు భద్రతా లోపాలపై ప్రశ్నలు వెల్లువ గుంటూరు,...