గుడ్లూరులో “ఆపరేషన్ వజ్ర ప్రహార్”.
* కార్డన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహణ. * సరియైన పత్రాలులేని 20 వాహనాలు స్వాధీనం. * తనిఖీలో సీఐతో పాటు 3 ఎస్సైలు, 30 సిబ్బంది. * "డ్రగ్స్ వద్దు బ్రో" నినాదాలతో భారీర్యాలీ నిర్వహణ. గుడ్లూరు, పెన్ పవర్, మార్చి 22: ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వేకువజామునే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రకాశం...