గుడ్ టచ్ – బ్యాట్ టచ్ పై అవగాహన…

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 23 పుల్లల చెరువు కేజీబీవీ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గుడ్ టచ్- బాడ్ టచ్, పోక్సో చట్టం,గంజాయి,బాల్య వివాహాలు పై కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం పుల్లల చెరువు ఎస్ఐ సాంబశివరావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.గంజాయికి,నాటుసారకి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని, విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు...