గుమ్మడిగొండలో ఉచిత మెగా పశువైద్యశిబిరం ప్రారంబించిన స్పీకర్
ఉచిత మెగా పశు వైద్య శిబిరం ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాతవరం, పెన్ పవర్ : నాతవరం మండలం గుమ్మిడిగొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోనే పాడి పశువులు అత్యధికంగా ఉన్నందున ఈ గ్రామంలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాడి...