గొల్లపాలెంలో రూ. 4.31 లక్షలకు ఆసీలు వేలంపాట ఖరారు

కాజులూరు, పెన్ పవర్, మార్చి 26: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామ పంచాయతీ వారాంతపు సంత, డైలీ మార్కెట్లలో ఆసీల వసూళ్ల నిర్వహణకు గురువారం వేలంపాట నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శి సీ.హెచ్. సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో డిప్యూటీ ఎంపిడిఓ చక్రపాణి పాల్గొని రెండు విభాగాలుగా వేలం నిర్వహించారు.గ్రామానికి చెందిన పలువురు పోటీపడగా, కట్టా శ్రీను వారాంతపు సంత ఆసీల వసూళ్లకు రూ. 1,30,000లకు హెచ్చుధరకు పాట దక్కించుకోగా, మాత నాగారాజు డైలీ మార్కెట్లలో ఆసీల వసూళ్లకు రూ. 3,01,000లకు హెచ్చుధరకు...