ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
వి.ఆర్.పురం పెన్.పవర్.మార్చి.8 మండలంలోని రేఖపల్లి,మండల ప్రజాపరిషత్,కార్యాల యం ప్రాంగణం నుండి రేఖపల్లి,జంక్షన్ వరకు మహిళలు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం మహిళలు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపు కున్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభలో ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ జిల్లా సహాయక కార్య దర్శి విజయ గౌరీ,జి.సీ.డి.వో.కవిత, ఐద్వా రాష్ట్ర నాయ కులు రమణి,డాక్టర్ నీలుఫర్,సీడీపీఓ మల్లిక,పాల్గొని వా రు మాట్లాడుతూ,ఆడపిల్లలకు సామా జికంగా సమాన హక్కులు కల్పిస్తూ ఎన్నో చట్టాలు వచ్చా యని,గుర్తు చేశారు.దశాబ్దాలు గడుస్తున్నా...