ఘనంగా మట్టల ఆదివారము ర్యాలీ..

Author

A YESOBU

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 29 మండల వ్యాప్తంగా క్రైస్తవులు మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు.పట్టణ, గ్రామాల్లోని వీధుల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పుల్లల చెరువు మండల కేంద్రంలో క్రైస్తవ భక్తి భావాలు ఉట్టిపడేలా తెలుగు బాప్టిస్ సంఘం సండేస్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా ర్యాలీ ఆదివారం ఆకట్టుకుంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ముందస్తుగా నిర్వహించే మట్టల ఆదివారము ఆచారంలో భాగంగా చిన్నారులు వీధి వీధి తిరుగుతూ హోసన్నా జయం...హోసన్నా జయం...రాజుల రాజుకే జయం.....