ఘనంగా రంజాన్‌ వేడుకలు ప్రత్యేక ప్రార్థనలు,

  ప్రత్యేక ప్రార్థనలు, పరస్పర శుభాకాంక్షలతో సందడి సీతానగరం, పెన్ పవర్, మార్చి 21: సీతానగరం మండలంలోని, సింగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్‌ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌ నిర్వహించి అల్లాహ్ కు ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్‌ నెల ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈద్‌ పండుగను గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ”ఈద్‌ ముబారక్‌” అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామంలో...