ఘాట్ మలుపులో బ్రేక్ ఫెయిల్… బోల్తా పడ్డ అంబులెన్స్ – నలుగురికి గాయాలు
ఘాట్ మలుపులో బ్రేక్ ఫెయిల్… బోల్తా పడ్డ అంబులెన్స్ – నలుగురికి గాయాల గూడెంకొత్తవీధి, పెన్ పవర్, మార్చి 23:మండలంలోని జర్రెల ఘాట్ రోడ్డులో సోమవారం రాత్రి అంబులెన్స్ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు విఫలమవడంతో అదుపుతప్పిన అంబులెన్స్ రోడ్డుపక్కకు ఒరిగి బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యుడు మణిదీప్ తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మి అనే రోగిని మెరుగైన చికిత్స కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్...