చరిత్రలో కలిసిపోనున్న ‘కృష్ణా ప్యాలెస్’ వంతెన

విజయవాడలో కృష్ణానదిపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన చారిత్రక ‘కృష్ణా ప్యాలెస్’ రైల్వే వంతెన ఇక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. కొత్త డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం కోసం 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వంతెన పిల్లర్లను లిమిటెడ్ బ్లాస్టింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.   130 ఏళ్ల బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జి కూల్చివేతకు శ్రీకారం 1893లో ప్రారంభమైన చారిత్రక రైల్వే వంతెన మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మారిన బ్రిడ్జి 1985 వరకు సేవలు అందించిన కృష్ణా ప్యాలెస్ 1993లో...