చిన్నారుల విద్యాభివృద్ధే ప్రధాన లక్ష్యం..

అంగన్‌వాడీ కార్యకర్త హెప్సీభా పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 28 7పుల్లల చెరువు గ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రం ఎస్సీ–2 ఆధ్వర్యంలో ఈసీసీఈ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం గ్రామంలో విద్యాపట్ల అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులు విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహించారు.చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధికి ప్రాథమిక విద్య ఎంత ముఖ్యమో తెలియజేస్తూ గ్రామస్థుల సమక్షంలో...