చిలకలూరిపేటలో పెట్రోల్ బంకుల తనిఖీ

Author

SRIKANTH NARASIMHALA

Sr Reporter | పల్నాడు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 :   చిలకలూరిపేట : పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే ప్రచారం నేపథ్యంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి బంకుల్లోని నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది...