చిలకలూరిపేటలో శ్రీరామనవమి పందిర్ల వైభవం – శతాబ్దాల సంప్రదాయానికి నిదర్శనం

Author

SRIKANTH NARASIMHALA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:   చిలకలూరిపేట : శ్రీరామనవమి సందర్భంగా పట్టణమంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడింది. దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతున్న పందిర్ల సంప్రదాయం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించబడింది. మార్చి 27, 28, 29 తేదీల్లో జరిగిన వేడుకలు పట్టణానికి ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపును మరింతగా ప్రతిబింబించాయి. పందిర్ల వైభవం – సంప్రదాయం, పోటీ, శ్రద్ధ చిలకలూరిపేటలో శ్రీరామనవమి పందిర్ల నిర్మాణం ఒక సాధారణ వేడుకగా కాకుండా, ప్రతిష్టాత్మక కార్యక్రమంగా మారింది. స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ సంఘాలు పోటీ...