చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు ముగింపు – అధ్యక్షుడిగా పి. పురుషోత్తమ రావు విజయం

Author

SRIKANTH NARASIMHALA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

సెక్రెటరీగా తెల్లబాటి వినయ్ కుమార్ ఘన విజయం – ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 :  చిలకలూరిపేట : స్థానిక బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో పోలూరి పురుషోత్తమ రావు విజయం సాధించారు. మొత్తం 116 ఓట్లు పోలింగ్ జరగగా, పురుషోత్తమ రావుకు 58 ఓట్లు లభించాయి. ఆయన తన సమీప ప్రత్యర్థి పి. శ్రీనివాసరావు (44 ఓట్లు)పై 14 ఓట్ల మెజారిటీతో...