చెరుకు, పుచ్చకాయ సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

వేసవి కాలంలో శరీర నీటి సమతౌల్యం అవసరం చెరకు రసం: ఎనర్జీ బూస్టర్‌గా మారే పానీయం చెరకు రసంలో పోషకాలు: సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు చెరకు రసాన్ని చల్లబరచి తాగడం వల్ల ప్రయోజనాలు పుచ్చకాయ రసం: 90% నీటితో దాహం తీర్చే శక్తివంతమైన పానీయం పుచ్చకాయ రసంలో విటమిన్‌ ఏ, సి, లైకోపీన్ ప్రభావాలు ఎండలో శక్తి కోల్పోయిన వారికి చెరకు రసం ఉపయోగం తక్షణ హైడ్రేషన్ కోసం పుచ్చకాయ రసం రసాన్ని తీసే విధానం, నీటి నాణ్యత మరియు పరిశుభ్రత ముఖ్యం...