టీడీపీ హాయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులేసి, లబ్ధిదారులకు తలనొప్పులు సృష్టించిన జగన్ నిర్వాకంతో పేదలు ఇబ్బందులు పడ్డారు పట్టణ శివారల్లో 52 ఎకరాల సముదాయంలో నిర్మించిన టిడ్కో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి ఇళ్లు పొందిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి, గృహ ప్రవేశాలు చేయించిన ప్రత్తిపాటి టిడ్కో గృమ సముదాయాన్ని మినీసిటీగా మారుస్తాం : ప్రత్తిపాటి ఇప్పటికే రూ.11.79 కోట్లతో విద్య, వైద్య భవనాలు, దుకాణ సముదాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పన పనుల నిర్మాణం చేపట్టాం : ప్రత్తిపాటి చిలకలూరిపేట...