జగన్ కు మారుతున్న వ్యూహకర్తలు

వైసీపీలో వ్యూహకర్తల కొరత స్పష్టంగా కనిపిస్తోంది 2019 విజయానికి కీలకమైన పీకే దూరం ఐప్యాక్‌పై నమ్మకం… ఫలితాల తర్వాత మారిన దృక్పథం ఎన్నికల ఫలితాల షాక్‌తో వ్యూహాల్లో మార్పులు జాతీయ స్థాయి కన్సల్టెంట్లతో ప్రయోగాలు ఫలించలేదు శంతను సింగ్, ఇతరుల పేర్లు వినిపించినా స్పష్టత లేదు ఈషా సింగ్ నేతృత్వంలో కొత్త ఇమేజ్ ప్రయత్నాలు సోషల్ మీడియా వరకే పరిమితమవుతున్న వ్యూహాలు గ్రౌండ్ లెవల్ క్యాడర్‌తో కనెక్ట్ లోపం మిషన్ 2029 కోసం మళ్లీ పీకే వైపు చూపులు? గత ఎన్నికల్లో ఎదురైన భారీ...