జనసేనతో బాలినేని కొలిక్కి వచ్చినట్టేనా

బాలినేని పార్టీ మార్పు ప్రచారానికి చెక్ పవన్ కల్యాణ్‌తో కీలక భేటీ మంగళగిరిలో జనసేన కార్యాలయంలో సమావేశం కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం జిల్లా రాజకీయాలపై సుదీర్ఘ చర్చ ఉగాది పోస్టర్లతో క్లియర్ మెసేజ్ వైసీపీ ‘మైండ్ గేమ్’ అంటూ ఆరోపణలు ప్రకాశం జిల్లాలో బాలినేని బలం మళ్లీ హైలైట్ జనసేన కేడర్‌లో కొత్త ఉత్సాహం కూటమి రాజకీయాల్లో కీలక పాత్రకు సంకేతాలు   ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి...