జనసేపు వైపు నేతల చూపు
అసెంబ్లీ స్థానాలు 269కి పెరుగుతున్నాయి లోక్‌సభ సీట్లు 38కి పెరుగుతున్నాయి జనసేన యువ నేతలపై దృష్టి మహిళలకూ సీట్లు దక్కనున్నాయి టీడీపీలో టికెట్ సమస్యలు మెజిక్ ఫిగర్ 135: గణనీయ స్థానం టికెట్ రాకపోయినవారికి నామినేటెడ్ పోస్టులు సీట్ల పెరుగుదలతో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి పవన్ కల్యాణ్ వ్యూహాత్మక ప్రణాళిక రాజకీయ పొత్తులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి కాకినాడ, పెన్ పవర్, మార్చి 26: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపుతో ఏపీ పొలిటికల్స్‌లో సరికొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏపీలో 175గా...