జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ను కలిసిన బుల్లి రాజు

రామచంద్రపురం, పెన్ పవర్,మార్చి 26: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ను గురువారం సామాజికవేత్త, పాత్రికేయుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత కొండేపూడి బుల్లి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్రపై రూపొందించిన మ్యాగజైన్‌ను ఎస్పీ రాహుల్ మీనా కు బుల్లి రాజు అందజేశారు.సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలతో ముందుకు సాగుతూ,ఆయన జీవిత చరిత్ర పుస్తకాలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందజేయడం అభినందనీయమని ఎస్పీ రాహుల్...