ఆకుపచ్చ కాదు, ఎర్రని క్యాబేజీ: రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు బ్రాసికా ఓలేరేసియా: ఎర్రని క్యాబేజీ మజిలీ ప్రారంభం గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 30:సాధారణంగా ఆకుపచ్చగా ఉండే క్యాబేజీని ఎర్రగా పండించడం ఇప్పుడు జీకేవీధిలో ప్రారంభమైంది.బ్రాసికా ఓలేరేసియా శాస్త్రీయ నామం కలిగిన ఈ ఎర్రని క్యాబేజీ ఈశాన్య రాష్ట్రాల్లో పండుతుంది. జీకేవీధి మాలిగూడ గ్రామానికి చెందిన శంకర్, ఒరిస్సా నుంచి ప్రత్యేక విత్తనాలు తీసుకుని స్థానికంగా ఈ ఎర్రని క్యాబేజీ పండించారు. సోమవారం వీటిని విక్రయానికి తెచ్చారు.స్థానిక వ్యవసాయ వృత్తిపరులు మాట్లాడుతూ,...