టీడీపీ ఆవిర్భావం.. రాజకీయాల్లో పెనుమార్పులు.. విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసింది : ప్రత్తిపాటి

Author

SRIKANTH NARASIMHALA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

పార్టీని, శ్రేణుల్ని కంటికి రెప్పలా కాపాడే చంద్రబాబు నాయకత్వమే మన రక్షణ కవచం. లోకేశ్ యువనాయకత్వంలో పార్టీ జాతీయస్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. 44 వసంతాల వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, టీడీపీ శ్రేణుల ర్యాలీలో పాల్గొన్న ప్రత్తిపాటి. పార్టీ నిర్దేశించిన వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 11 మందిని సన్మానించిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:   చిలకలూరిపేట: తెలుగుదేశం ఆవిర్భావమే రాజకీయాల్లో పెనుమార్పులు, విప్లవాత్మక సంస్కరణకు బీజం వేసిందని, తన మాటే శాసనంగా స్వర్గీయ ఎన్టీఆర్...