టీడీపీ హాయాంలోనే గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి : ప్రత్తిపాటి

Author

SRIKANTH NARASIMHALA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక పెట్టుబడులు వస్తేనే ప్రజలకు సంక్షేమం.. రాష్ట్రానికి ఆదాయం, అభివృద్ధి సాగునీటి కాలువలపై త్వరలోనే డ్రాపుల నిర్మాణం..షట్టర్ల ఏర్పాటు రూ.32 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ  చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:   యడ్లపాడు: పౌర సేవలతో పాటు.. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కూటమిప్రభుత్వం చురుగ్గా స్పందిస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి దశలవారీగా నిధులు మంజూరు...