టీ కాంగ్రెస్‍లో బీసీ వర్సెస్ రెడ్డి

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం జగ్గారెడ్డిపై మాస్ ఎలివేషన్స్ హాట్ టాపిక్ పీసీసీ మార్పు చర్చతో పార్టీ లోపలి ఉద్రిక్తత బీసీ నేతల ఆగ్రహం వ్యక్తం మహేశ్ కుమార్ గౌడ్ స్థితిగతులపై సందేహాలు రెడ్డి వర్సెస్ బీసీ వాదనకు తెర సొంత పార్టీలోనే విమర్శల వెల్లువ సీఎం రేవంత్ హెచ్చరికల మధ్య వివాదం కోమటిరెడ్డి వివరణతో కొత్త మలుపు కాంగ్రెస్‌లో వర్గ రాజకీయాల ప్రభావం   తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ తలెత్తింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీసీ వర్సెస్...