ట్రంప్‌ చేజారుతున్న ఇరాన్

ట్రంప్‌కు చేజారుతున్న ఇరాన్ యుద్ధం పెరుగుతున్న గ్లోబల్ ఇంధన ధరలు నాటో దేశాల నిరాకరణ హోర్ముజ్ జలసంధి సంక్షోభం ఇరాన్ ప్రతిదాడుల తీవ్రత ట్రంప్‌కు దూరంగా మిత్రదేశాల మద్దతు   ఇజ్రాయెల్‌తో విభేదాలు యుద్ధం పొడిగింపు ప్రమాదం రాజకీయంగా ట్రంప్‌కు సవాళ్లు వ్యూహాత్మక పొరపాట్లపై విశ్లేషణ ఇరాన్ యుద్ధం “చిన్న సైనిక చర్య”గా ముగుస్తుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు పరిస్థితులు చేజారుతున్నట్లు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఇంధన ధరలు పెరగడం, మిత్రదేశాల మద్దతు తగ్గడం, యుద్ధం దీర్ఘకాలం కొనసాగడం వంటి పరిణామాలు అమెరికాను...