డీ లిమిటేషన్… ఎవరికి లాభం… ఎవరికి నష్టం

  సీట్ల పెంపు & మహిళా రిజర్వేషన్లు: ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం? డీలిమిటేషన్‌తో ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పెంపు లెక్కలు ఎలా ఉన్నాయి? మహిళా రిజర్వేషన్లతో మారనున్న రాజకీయ సమీకరణాలు సీనియర్ నేతలకు కొత్త సవాళ్లు ఎందుకు? నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం ఏంటి? ఎన్నికల ఫలితాలపై డీలిమిటేషన్ ప్రభావం ఎలా ఉంటుంది? స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ పవర్ మార్చి 28: డీలిమిటేషన్. కేంద్రం ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో సీట్ల పెంపు ఆశలు పీక్స్‌కు చేరాయి....