దోపిడీ పాలనపై యుద్ధం చేద్దాం పార్టీ శ్రేణులకు జక్కంపూడి రాజా పిలుపు..

సీతానగరం, పెన్ పవర్, మార్చి22 : గడిచిన రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాజా నగరం నియోజకవర్గంలో కొనసాగుతున్న అవినీతి, దోపిడి , అరాచకాలపై పోరాటానికి సిద్ధం కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీతానగరం మండలంలోని ఇనగంటివారిపేట,రఘదేవపురం గ్రామ కమిటీ లు అనుబంధ కమిటీల ఏర్పాటుపై ఆదివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామానికి 114 మంది చొప్పున నియోజకవర్గంలో సుమారు పదివేల మందితో...