‌ధరల పెంపు – హరిత పరిష్కారం

ధరల పెరుగుదల మధ్య హరిత ఇంధనాలే భవిష్యత్ మార్గం యుద్ధ ప్రభావం నుంచి రక్షణకు గ్రీన్ ఎనర్జీ పరిష్కారం చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయం అవసరం స్వయం సమృద్ధి దిశగా భారత్‌కు హరిత విప్లవం కీలకం పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం చమురు ధరల ఎగిసిపోతున్న పరిస్థితి సామాన్యుడిపై ఇంధన భారాలు ఎలక్ట్రిక్ వాహనాల ప్రాముఖ్యత ప్రభుత్వ రాయితీలతో ఇ-వాహనాలు సోలార్ విద్యుత్తు వినియోగం పెంపు పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు ఇథనాల్ మిశ్రమం వల్ల లాభాలు గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనం...