నర్సీపట్నంలో అట్టహాసంగా మరిడమ్మ రెండవ జాగారం

Author

SIVA KUMAR LANKA

Sr Reporter | అనకాపల్లి

*నర్సీపట్నంలో అట్టహాసంగా  మరిడమ్మ రెండవ జాగారం* *-జాతరలో సాంప్రదాయాలకు పెద్దపీట* *-ఆద్యంతం జాతర పర్యవేక్షణలో చింతకాయల విజయ్ , రాజేష్* *నర్సీపట్నం, పెన్ పవర్ :* ​నర్సీపట్నంలో శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గరగల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. రెండవ జాగారం సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాత నివాసం వద్ద  గరగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతరం గరగలు  అయ్యన్నపాత్రుడు పాత ఇంటి వద్ద నుంచి బయల్దేరి లాలం...