నర్సీపట్నంలో తొలిజాగరంతో మొదలైన మరిడమ్మ జాతర

నర్సీపట్నంలో తొలిజాగరంతో మొదలైన మరిడమ్మ జాతర -నర్సీపట్నంలో ఆధ్యాత్మిక శోభ -డప్పులు, నేలడాన్సులు, శక్తి వేషాలతో పురవీధులలో గరగలు నర్సీపట్నం, పెన్ పవర్ : ​నర్సీపట్నంలో తొలిజాగరణతో శ్రీమరిడి మహాలక్ష్మి అమ్మవారి గరగల జాతర మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, మొదటి రోజు నిర్వహించిన 'తొలి జాగారం' ఉత్సవం కనులపండువగా సాగింది. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాత నివాసం వద్ద ఆయన సతీమణి చింతకాయల పద్మావతి, వారి కుటుంబ సభ్యులు అమ్మవారి గరగలకు పాన్పు వేసి,...