నర్సీపట్నం అభివృద్దికి అందరం కలిసి పనిచేద్దాం

నర్సీపట్నం అభివృద్దికి అందరం కలిసి పనిచేద్దాం -చివరి కౌన్సిల్ సమావేశంలో స్పీకర్ అయ్యన్న -సరదాగా సాగిన చివరి కౌన్సిల్ సమావేశం నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 17) : నర్సీపట్నం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పని చేద్దామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం మున్సిపాలిటీ చివరి కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో చివరి కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. సభ్యులందరూ తమ ఐదేళ్ల కాలంలో అనుభవాలను...