నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్దికి మరో 8 కోట్లు

నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి మరో 8 కోట్లు - రెండేళ్లలో రూ.24 కోట్లు మంజూరు -నాణ్యతలో రాజీ పడొద్దు, పనులను ప్రజలే పర్యవేక్షించాలి -స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నర్సీపట్నం మున్సిపాలిటీ మరో 8కోట్లు మంజూరయ్యాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.  గత రెండేళ్లలో ఏకంగా 24 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా...