నవోదయలో సిద్ధార్థ విద్యార్థుల జయఢంకా…

ముగ్గురు విద్యార్థులు ఎంపిక – పాఠశాల ప్రతిష్టను పెంచిన ప్రతిభ   పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 18 పుల్లలచెరువు మండలం ముటుకులలోని సిద్ధార్థ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షల్లో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు.2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ముద్ద అవినాష్, ఎం. మాధవి, టి. సంతోష్ రెడ్డి ఎంపికై తమ ప్రతిభను చాటుకున్నారు.సోమవారం విడుదలైన ఫలితాల్లో ఈ ముగ్గురు విద్యార్థులు ప్రవేశానికి అర్హత సాధించడం పాఠశాలలో ఆనందోత్సాహాలను...