నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో పేకాట స్థావరంపై దాడి
నలుగురు అరెస్ట్ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 : నాదెండ్ల : మండల పరిధిలోని చిరుమామిళ్ల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం అందిన ముందస్తు సమాచారం మేరకు, నాదెండ్ల పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ జె. నిరంజన్, ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామ సమీపంలోని ఎన్ ఎస్ పి కాలువ వద్ద పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు...