నాయకుడిపై ప్రజల విశ్వాసం.. నమ్మకమే వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయి : ప్రత్తిపాటి

వైసీపీని గెలిపిస్తే ప్రజలకు సక్రమంగా తాగునీరు కూడా అందలేదు. టీడీపీ హాయాంలో రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తే.. వైసీపీ చిన్న గుంత పూడ్చలేదు. కొత్తవారిని నమ్మినందునే చిలకలూరిపేట అభివృద్ధిలో వెనుకబడింది. అభివృద్ధిలో మార్పుకోరుకోవాలని కానీ.. నాయకత్వంలో కాదు. ఎన్నికలు వచ్చేవరకూ కౌన్సిలర్లు మాజీలు కారు. మాజీ కౌన్సిలర్ల సన్మాన సభలో మాజీమంత్రి ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 25: చిలకలూరిపేట : ఒక నాయకుడిపై ప్రజలు పెట్టుకునే నమ్మకం, విశ్వాసమే వారి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని, దానికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు,...