నిజాంపేట్‌లో రోడ్లు గుంతల మయం..
వందల కోట్లు ఖర్చు చేసినా మారని పరిస్థితి.. ధ్వజమెత్తిన ఆకుల సతీష్ టీం.. స్థానికులతో నిరసన.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ సర్కిల్‌లో రోడ్ల దుస్థితి.. దాదాపు 50–100 చోట్ల భారీ గుంతలు.. ప్రమాదాల భారిన ప్రజలు.. రోడ్డుపై స్థానికుల నిరసన..! యంత్రాంగం నిర్లక్ష్యంపై తీవ్రంగా విమర్శలు..! సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైనా సమస్యల పరిష్కారం శూన్యం.. దుండిగల్, పెన్ పవర్, మార్చి 1: నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారుల దుస్థితిపై ఆకుల సతీష్ టీం ఆందోళన వ్యక్తం చేసింది.. నిజాంపేట్...