నిజాంపేట్ సర్కిల్‌లో..! అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం..!

  [caption id="attachment_5939" align="alignnone" width="300"] ఫర్నీచర్ షాపుల్లో అగ్నిప్రమాదం.. ఎగసి పడుతున్న మంటలు..[/caption] ప్రగతినగర్‌లో ఫర్నిచర్ షాపులు దగ్ధం.. ఎగిసి పడుతున్న మంటలు.. బాచుపల్లి విఎన్ఆర్‌ విజ్ఞాన్ జ్యోతి కళాశాల సమీపంలో ఘటన.. దుండిగల్‌, పెన్ పవర్, మార్చి 3: సైబరాబాద్ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ కమాన్ సమీపంలో ఉన్న కె.జి.ఆర్ కన్వెన్షన్ పక్కన నిర్మించిన ఫర్నిచర్ షాపుల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో, మియాపూర్ వెళ్ళే...