నీరు జీవనాధారం – ప్రతి బొట్టును కాపాడాలి: మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు

అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సందేశం నీటి వృథా నివారణకు సమిష్టి కృషి అవసరం భవిష్యత్ తరాల కోసం నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 22: అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన సందేశాన్ని అందించారు. నీరు మనిషి జీవనానికి ప్రాణాధారం అని, నీరు లేకుండా జీవనం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తాగునీటి సమస్య రోజురోజుకీ పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఈ...