నోటీసులతో..! సెటిల్మెంట్‌లు..?
హద్దుమీరుతున్న టౌన్‌ప్లానింగ్ అధికారుల విధుల నిర్వహణ..! అంతా బహిరంగమే..! ఉన్నతాధికారులకు వాటాలు..?మరి పట్టించుకునేది ఎవరు..? అక్రమ కట్టడాల నియంత్రణే లేనప్పుడు.! "టౌన్‌ప్లానింగ్" వ్యవస్థ దేనికి వసూళ్ళకా..! *అక్రమార్కుల కంటే.. అధికారుల చేతివాటమే మిన్న..? బౌరంపేట్ డిపిఎస్ ఎదురుగా భారీ అక్రమ షెడ్డుపై ఫిబ్రవరి 20న ఏసిపి దృష్టికి.. మల్లంపేట్‌లోని గ్రీన్‌పార్క్ అసోసియేట్‌లో ఎనిమిది అక్రమ కమర్షియల్ షెడ్లు.. దుండిగల్, పెన్ పవర్, మార్చి 3: దుండిగల్ సర్కిల్ మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి టౌన్‌ప్లానింగ్‌లో కరెప్షన్ తాండవిస్తూనే ఉంది..! ఒక్క మాటలో చెప్పాలంటే..! కొందరు అవినీతి...