పల్నాడు జిల్లా వ్యాపారులు జాగ్రత్త

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడితే జైలు ఖాయం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24:     పల్నాడు : వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సప్లై ఆఫీసర్ ప్రసాద్ హెచ్చరించారు. హోటళ్లు,టిఫిన్ సెంటర్లు,ఇతర వాణిజ్య స్థావరాల్లో కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లు వాడటం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినామని ప్రసాద్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు...