పాఠ్యాంశంలో రాజ్యాంగం తప్పనిసరి చేయండి: గట్టు అశోక్- అంజన్న

తెలంగాణలో పాఠశాల స్థాయి నుంచే భారత రాజ్యాంగంపై అవగాహన.. తెలంగాణలో 33 జిల్లాల్లో తిరుగుతూ అవగాహన కల్పించిన అంశం.. మేడ్చల్‌లో ముగింపు దశకు చేరిన ఉద్యమం కలెక్టర్‌కు వినతిపత్రం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వినతి పత్రాలు.. రాజ్యాంగాన్ని విద్యా వ్యవస్థలో భాగం చేయాలన్న డిమాండ్ రోజురోజుకీ బలపడుతోంది.. సామాజిక న్యాయం, హక్కులపై అవగాహన పెంచేందుకు ఇది ఎంతో కీలకమని ఉద్యమకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇప్పటికే 5వ తరగతిలోనే ఆర్టీఏ యాక్ట్ గురించి కూడా ఉన్నప్పటికీ.. మరింత విస్తృత పరిస్తే,...