పాత పట్టాల కాలనీని.. రెవెన్యూ దత్తత తీసుకుందా..?

కాలంచెల్లిన ప్రభుత్వ పట్టాలకు రెవెన్యూ ప్రాధాన్యత..! ప్రశ్నిస్తే "పిట్ట కథలు".. తహశీల్దార్ భరోసా..? లేఅవుట్‌‌ పట్టాల పేరుతో చకచకా అక్రమ నిర్మాణాలు..! పాత పట్టాలు కట్టుకోవచ్చట..! తెలివిగా పరోక్షంగా సహకరిస్తున్న రెవెన్యూ..  కాలం చెల్లిన ప్రభుత్వ పట్టాలు.. క్రయ విక్రయాల నిబంధనలకు తిలోదకాలు.. పనికిమాలిన వ్యక్తుల సిఫార్సుల పేరుతో.. "లాభదాయకమైన" వ్యాపారమా..? దుండిగల్‌ తహశీల్దార్‌కు గ్రూపులో..! ఆర్ఐకి పర్సనల్‌గా.! పంపించినా చర్యలు శూన్యం.   మరో రెండు నిర్మాణాల గురించి అడిగితే..! స్థానికుల పాత పట్టాలు ఉన్నాయని జవాబు.. గాగిల్లాపూర్‌ భూధాన్ భూమిలోనూ అక్రమ షెడ్లకు...