పార్టీ పునర్నిర్మాణానికి జగన్ కొత్త స్ట్రాటజీ
స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన జగన్… వైసీపీలో కొత్త సంకేతాలు కోటరీ రాజకీయాలకు చెక్ పెట్టనున్న జగన్? కోటరీకి బ్రేక్… కార్యకర్తల వైపు జగన్ అడుగు కార్యకర్తలతో నేరుగా టచ్ అవసరం ఆవిర్భావ దినోత్సవ వేదికపై కొత్త సంకేతాలు జిల్లాల వారీగా సమీక్షలు అవసరం అంటున్న కార్యకర్తలు పార్టీ చుట్టూ ఏర్పడిన కోటరీ రాజకీయాలు వైసీపీకి దూరం పెంచాయని భావిస్తున్న క్యాడర్ మధ్య ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆవిర్భావ దినోత్సవ వేదికపై స్క్రిప్ట్ లేకుండా మాట్లాడిన వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి...