పాలిటిక్స్ లోకి నారా రోహిత్…

నారా కుటుంబం నుంచి మరో యువ నేత ఎంట్రీకి సిద్ధం పోలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్ నారావారి పల్లెలో కీలక వ్యాఖ్యలు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఓపెన్ స్టేట్‌మెంట్ తండ్రి Nara Ramamurthy Naidu వారసత్వం కొనసాగింపు? Nara Chandrababu Naidu కుటుంబ మద్దతు కీలకం లోకేష్ నాయకత్వానికి బలంగా నిలిచే అవకాశాలు 2024 ఎన్నికల్లో టిడిపి కోసం ప్రచారం చేసిన రోహిత్ చంద్రగిరి నుంచి పోటీపై ఊహాగానాలు పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ పాత్రకు సంకేతాలు   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త...