పాస్టర్లకు ఇంటిస్థలాల అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తాను : ప్రత్తిపాటి
కూటమిప్రభుత్వం పాస్టర్లకు రూ.5వేల గౌరవ వేతనం అందిస్తోంది. క్రైస్తవ సమాజ హితానికి, క్రైస్తవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాశయంలో పాస్టర్లు భాగస్వాములు కావాలి. పేదరికం లేని సమాజ నిర్మాణానికి తమవంతు సహాయసహకారాలు అందించాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాజీమంత్రి ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24 : చిలకలూరిపేట : కూటమిప్రభుత్వం క్రైస్తవ సమాజ హితానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, క్రైస్తవుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తోందని, పాస్టర్ల సంక్షేమానికి కట్టుబడి...