పిఠాపురం,గొల్లప్రోలు క్షేత్రస్థాయిలో మంత్రి నారాయణ పర్యటన
పిఠాపురం/గొల్లప్రోలు, మార్చి 23: పిఠాపురం పట్టణం మరియు గొల్లప్రోలు నగర పంచాయతీలో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల పనులను స్వయంగా పరిశీలించారు. పిఠాపురం పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పాడా పీడీ బీహెచ్ భవానీ శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు మరియు స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలోని పలు వార్డుల్లో శానిటేషన్, డ్రైనేజీ...