పీఎం జాన్ మాన్ గృహాలకు అదనపు నిధులు విడుదల చేయాలి – ఎంపీపీ బోయిన కుమారి

Author

M CHANTI BABU

Sr Reporter | అల్లూరి సీతారామరాజు

గూడెం కొత్త వీధి, మార్చి 30: ఎంపీపీ బోయిన కుమారి పివిటిజీ ఆదిమ జాతి గిరిజనుల పీఎం జాన్ మాన్ గృహాలకు హామీ ఇచ్చిన అదనపు నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడిసింగి గ్రామంలో పీఎం జాన్మన్ గృహప్రవేశాల కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వనపల కాసులమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు.