పీఎన్‌జీకి మారితే లాభాలే లాభాలు

పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు దీపం పథకం లబ్ధిదారులకు రూ.2400 నగదు ప్రయోజనం ప్రధాన నగరాల్లో పీఎన్‌జీ విస్తరణకు కార్యాచరణ అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలకు వేగవంతమైన కనెక్షన్లు గ్యాస్ కొరతపై వదంతులను ఖండించిన ప్రభుత్వం పీఎన్‌జీకి మారితే లాభాలే లాభాలు: ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం ఎల్పీజీకి ప్రత్యామ్నాయం పీఎన్‌జీ: సబ్సిడీలతో ముందుకు ఏపీ పీఎన్ జీ వాడితే లాభం, ఆదాయం ప్రమోషన్ ప్రారంభించిన ఏపీ సర్కార్ న్యూస్ డెస్క్ పెన్ పవర్ మార్చ్ 28: అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో ముడిచమురుతో పాటు ఎల్పీజీ...